CM Jagan gave good news to women in AP. AP Govt will organize YSR zero interest program for women on August 10 | ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల వ్యూహాలను ఇప్పటినుంచే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్ గ్రామాలలో సమగ్ర సర్వే పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

#YsJagan
#CentralGovernment
#YSRzeroInterestProgram
#GovernmentEmployees
#TDP
#janasena
#PawanKalyan
#YSRCP
#YCP
#APCabinet
#AndhraPradesh
#APgovernment
#PMModi

~PR.40~